Telugu


ఆమదాలవలస డిగ్రీ కళాశాల 1984 లో ఏర్పడింది. కళాశాల తో పాటు తెలుగు విభాగం ప్రారంభం అయినది.ఎందరో గొప్ప అధ్యాపకులు à°ˆ కళాశాల లొ పని చేసియున్నారు . అనేక సార్లు నంది అవార్డులు అందుకున్నరు. à°¡à°¾. మీగడ రామలింగ స్వామి à°ˆ కళాశాల ప్రిన్సిపాల్ à°—à°¾ సేవలందించిన వీరు కూడా తెలుగు అధ్యాపకులే. ఎందరో తెలుగు అధ్యాపకులు à°ˆ విభాగానికి వన్నె తెచ్చారు.  ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం,భాష మెదలయిన విషయాలతో పాటు మాండలికాలకు సంబంధించి విద్యార్ధులలో విజ్ఞానాన్ని పెంపొందించారు. అంతేకాక శ్రీకాకుళం జిల్లాలోని అనేక మంది తెలుగు కవులను, విద్యార్ధులను పరిచయం చేసి అనునిత్యం తెలుగు భాషకు à°Žà°¨ లేని సేవ  చేసిన కీర్తి à°ˆ కళాశాల తెలుగు విభాగానికి ఉందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు!