Telugu


VISION(దార్శినికత)

భాషా నైపుణ్యతలు పెంపొందించటం, సాహిత్యం - సంస్కృతి, వారసత్వసంపద - కళలు పట్ల విద్యార్దులకు అవగాహన కలిగించటం మరియు ఉత్తమ భావిభారత పౌరులుగా విద్యార్ధులను తీర్చిదిద్డడం.

MISSION (కార్యాచరణ)

విద్యార్ధుల నిరంతర భోదన – అభ్యాసన ప్రక్రియల నాణ్యతలను మెరుగుపరచడం

విద్యార్ధుల ఆసక్తి అనుసరించి ఉన్నత విద్యను అభ్యసించుటకై ప్రోత్సహించటం.

మేధోపరమైన మరియు మానవీయ విలువలను కలిగిన ఉత్తమ విద్యర్దులుగా తయారుకై ప్రోత్సాహించటం

విద్యార్ధులకు సాహిత్య అధ్యయనం తో పాటు సమకాలీనా సామజిక అవసరాల అవగాహన విషయ విజ్ఞానం కలిగించటం

క్షేత్ర పర్యటన ఏర్పాటు ద్వార విద్యార్ధులకు విషయ అవగాహన కలిగించటం

పరిజ్ఞానం, నైపుణ్యం తో పాటు సంస్కారం కలిగిన సమర్దువంతులైన భావి భారత పౌరులను తయారుచేయటం